AyodyaRama Bhajan Mandi – Hyderabad, Badangpet
Activity 1: 108 – Hanuman Chalisaa Parayanam: 108 Hanuman Chalisa Parayanam will be performed in this ashramam every year.
Activity 2: Monthly SriRama Naama Group Bhajans : శ్రీరామనామ భజన ఇక్కడ విశేషముగా మరి ఎక్కడా లేని విధముగా జరుగును. స్వయంగా ఆంజనేయ స్వామియే భజనకి వచ్చి భజన చేయు వారితో కలసి భజన చేయును.



